CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 76

డాగునేది మాపును - వేగయేసు రక్తధారె

daagunedi maapunu - vegayesu raktadhaare

What can wash away my stain "దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ” - 1 యోహాను 1: 7

More
పల్లవి:హా! దివ్యరక్తము - ఎంతో యమూల్యమునన్ శుద్ధిచేయున్ - యేసు యొక్క రక్తధారె
చరణం 1:డాగునేది మాపును - వేగయేసు రక్తధారె రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారె
చరణం 2:పాప పరిహారము - ప్రాపు యేసు రక్తధారె శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారె ||హా||
చరణం 3:ఇదే నా సుపానము - యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము - యేసు యొక్క రక్తధారె ||హా||
చరణం 4:నాకు సమాధానము - యేసు యొక్క రక్తధారె నాకు జయ గానము - యేసు యొక్క రక్తధారె ||హా||