CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 59

మందలో చేరని గొఱ్ఱె లెన్నో

mandalo cherani gorre lenno

యోహాను 10:16 “ఈ దొడ్డివి కాని వేరే గొజ్జెలును నాకు కలవు”

More
పల్లవి:మందలో చేరని గొట్టెలెన్నో - కోట్ల కొలదిగా కలవు యిల (1)ఆత్మలకొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా (1)మందలో చేరని గొఱ్ఱెలెన్నో(1)రమ్మనె యేసు - ప్రార్థించుము - నడిపించును (2)
చరణం 1:అడవులలో పలు స్థలములలో -నా ప్రజలెందుకు చావవలెన్ (2) వారి నిమిత్తమే శ్రమపడితిన్ మరి వారిని వెదకెడి వారెవరు (2)
చరణం 2:ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడి రండి
చరణం 3:నాకై పలికెడి నాలుకలు -నావలె నడిచెడి పాదములు నను ప్రేమించెడి హృదయములు కావలె నాకవి నీవిచ్చెదవా?