CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 5

స్తుతుంచుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా

stutunchudi yehovaa devuni sooryachandrulaaraa

కీర్తనలు - 148 "యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి"

More
పల్లవి:స్తుతుంచుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారాపవిత్ర దూతగణ సేనాధిపతికిఉన్నత స్థలములో యెహోవాను స్తుతించుడి - (2)
చరణం 1:కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరిహిమమా అగ్ని తుఫానూ (2) మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా (2) ప్రశంసించుడి ఫలవృక్షములు పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి (1)
చరణం 2:రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవ్వన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి