CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 43

ఇమ్మహి మీద - గ్రుమ్మరించుము - దేవా

immahi meeda - grummarinchumu - devaa

జెకర్యా 10:1 "కడవరి వానకాలమున వర్షము దయచేయుము”

More
పల్లవి:ఇమ్మహి మీద - గ్రుమ్మరించుము - దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
చరణం 1:ఆశీర్వాదంబు ల్మామీద - వర్షింపజేయు మీశ యాశతో నమ్మియున్నాము - నీ సత్య వాగ్ధత్తము
చరణం 2:ఓ దేవా పంపించవయ్యా - నీ దీవెన ధారలన్మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్
చరణం 3:మా మీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్స మస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్
చరణం 4:ఈనాడె వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్నీ నామమందున వేడి - సన్నుతి బ్రార్థింతుము