CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 32

ఆరాధనలకు యోగ్యుడవు

aaraadhanalaku yogyudavu

ప్రకటన 5:12 "వారు -వధింపబడిన గొఱ్ఱెపిల్ల , శక్తియు... మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి"

More
పల్లవి:ఆరాధనలకు యోగ్యుడవు (2) - స్తుతి గీతంబులకు పాత్రుడవు (2)  ప్రభుయేసు నిన్ను పూజింతును (2) - మనసార నిన్నే కీర్తింతును (2) ఆరాధనలకు - యోగ్యుడవు (2)
చరణం 1:భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ (2) అరిగితివి నాకై కలువరికి (2) - పరిహరించితివి పాప శిక్షన్ (2)
చరణం 2:నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము తొలగించితివి
చరణం 3:నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి