CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 201

వేద పుస్తకమా

veda pustakamaa

More
పల్లవి:వేద పుస్తకమా (3) - వెలలేని నిధి నీవే
చరణం 1:మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2) మార్గం చూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ
చరణం 2:నేనెవరో తెలిపి - నాడు జీవితమే మార్చి స్వర్గాదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు
చరణం 3:కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము
చరణం 4:అన్ని వేళలందును - అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే