పల్లవి:నోరారగ చేతును దైవారాధనను (2)ధారాళముగ పాడెదను స్తోత్ర గీతమును (2)
చరణం 1:భరియించితివి - నా పాపపు శిక్షన్
జరిగించితివి - నీ రక్షణ కార్యము నాలో (2)
చరణం 2:విడిపించితివి - పాప శిక్ష నుండి
నడిపించితివి - జీవమార్గము నందు
చరణం 3:దయచేసితివి - మోక్షభాగ్యము నాకు
క్రయమిచ్చితివి - నా విమోచనకై
చరణం 4:వెలిగించితివి - నా మనో నేత్రములు
తొలగించితివి - నా పాప చీకటి బ్రతుకున్