పల్లవి:పందెమందు అందరు పరిగెత్తినను- బహుమానము పొందువాడు ఒక్కడే కదా (2)పరుగిడెదం బహుమానము పొందప్రభుయేసు నందే కలుగు విజయముహల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... (2)
చరణం 1:క్రీస్తేసు సువార్తను చాటించుచు - సాక్ష్యమిచ్చుచు పరుగెత్తుదము (2)
ప్రభువైన యేసు వలన- తుదముట్టింతుము పరిచర్యను (2)
చరణం 2:విశ్వాసము ద్వారా సాతానునోడించి - పందెమందు ఓపికతో పరుగెత్తుదము
వాగ్ధాన ఫలములను - క్రీస్తు యేసులో అనుభవింతుము...
చరణం 3:పౌలువలే పరుగును కొనసాగించుచు - శ్రమలేన్ని ఎదురైన పోరాడెదము
యేసువైపే దృష్టినిలిపి - జీవించెదము అంతమువరకు