పల్లవి:దైవకుమారుడు - ప్రభుక్రీస్తే (2)ఏమనుకొనుచున్నారు మీరతనినిఎవరను కొనుచున్నారు మీరతనిని (1) ||దైవ||
చరణం 1:ధన ఘనములను - నీకిచ్చుటకు
నీ దారిద్య్రము పొందెను వినుమా (2)
కనుగొనుమా ధనవంతుడు యేసుని (1)
చరణం 2:నానా విధమగు జ్ఞానము దేవుడు
సంఘము ద్వారా బయలు పరచెను
క్రీస్తేసుని మహదైశ్వర్యమును
చరణం 3:సంఘములో ఒక అంగమై యుండిన
భంగము రాదు నీ - జీవితమునకు
సంఘమునకు క్రీస్తే సే శిరస్సు
చరణం 4:పాపక్షమాపణ పొందుము నీవు
దేవుని వాక్యము - చదువుము నీవు
నిన్నతడు అతి శుద్ధి పరచును