CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 166

నీ దేహము బహు విలువైనది

nee dehamu bahu viluvainadi

More
పల్లవి:నీ దేహము బహు విలువైనది - పరిశుద్ధాత్మకు నిలయమైనది (2)ప్రాణాత్మ దేహములతో దేవుని (2)- మహిమపరచుము (2)
చరణం 1:విలువ పెట్టి కొనబడినావు - విలువైన సొత్తుగ యున్నావు (2) నీవు నీ యొక్క సొత్తుకాదు (2) పరిశుద్ధ జనాంగముగా యున్నావు (2)
చరణం 2:ఈ లోక మర్యాదను అనుసరింపక - దేవుని చిత్తమును ఎరిగి మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరమును పొందుడి
చరణం 3:చావైనా బ్రతుకైన భరియించెదము - మృత్యుంజయుడైన యేసుకొరకే సజీవయాగముగా జీవితము ప్రభు మహిమార్ధమై అర్పింతము