పల్లవి:ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని (2) పాపిని,పాపిని నే ఘోర పాపిని (2)
చరణం 1:లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2)
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1)
చరణం 2:అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 3:నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు చేసితిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 4:శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 5:నా రక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి",
"నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము - సేవింతు నిరతము
సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్