పల్లవి:యేసు ప్రభు - పిలుచుచుండె - నూతన జీవము - నీ కిచ్చుటకు", "ప్రేమతో నిన్ను - పిలుచుచుండె - దొరుకుముక్తి - ప్రభు చెంతనే (1)", "రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)
చరణం 1:అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)
రక్షణ నీవు పొందు నేడే (2)
చరణం 2:నీ జీవము ఏ పాటిది ఒక నాడిది విడువవలెన్
వ్యర్ధం వ్యర్ధం ఈ లోక మాయ
చరణం 3:నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసు ప్రభు
ఒప్పుకొను తప్పిదములన్