CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 113

యెహోవా నా ఆశ్రయ దుర్గమా

yehovaa naa aashraya durgamaa

కీర్తనలు 19 : 7 “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది”

More
పల్లవి:యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా నా రక్షకుడానీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, నీ దివ్య వాక్యమే ఆహారము
చరణం 1:యెహోవా నియమించెను ధర్మశాస్త్రము, అది ఎంతో యధార్థమై యున్నది అది ప్రాణమును తెప్పరిల్లజేయును బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించున్
చరణం 2:యెహోవా నీ ఉపదేశంబులు - నిర్దోషములు అయి యున్నవి నీ ధర్మమెంతో నిర్మలమైనది - అది కన్నులకెంతో వెలుగిచ్చును
చరణం 3:నీ న్యాయవిధులు సత్యమైనవి - అవి ఎంతో నీతి న్యాయంబులు నీ యందు భయమెంతో పవిత్రము అది నిత్యముగాను నిలుచునది
చరణం 4:నీ న్యాయవిధులు సత్యమైనవి - అవి ఎంతో నీతి న్యాయంబులు నీ యందు భయమెంతో పవిత్రము అది నిత్యముగాను నిలుచునది