CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 95

ఇదిగో నీ రాజు వచ్చుచుండె

idigo nee raaju vachuchunde

Zechariah 9:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు (1)యేరూషలేం కుమారి ఉల్లసించు (1)
1. నీదు రాజు నీతితో (2) - దోషమేమియు లేకయే (2) నీదు రాజు నీతితో (2) - దోషమేమియు లేకయే (2)
2. రక్షణ గలవాడుగా - అక్షయుండగు యేసుడు దీక్షతోడ యెరూషలేం - వచ్చుచుండె
3. సాత్వీకుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై - వచ్చుచుండె
4. దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె
5. ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు జయ గీతములతో - వచ్చుచుండె
7. యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము యేసు డిల వచ్చుచుండె - హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu