CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 94

ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో

priyayesu priyayesu ati priyudesu padivelalo

Songs of Solomon 5:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రియయేసు ప్రియయేసు - అతి ప్రియుడేసు పదివేలలో (1)ఆయనే నా దిక్కుగా కెవ్వరు? (2)
1. ఇహమందు వేరేది - పేరే లేదు - ఆయనే నా కొసగె - ఆత్మానందం (2) నన్ను విమోచించి - నా కొసగె విడుదల ఆహా నా కందించె - నిత్య ముక్తి (2)
2. దైవపుత్రుండే - నా ప్రియుడు యేసు - ప్రాయశ్చిత్తుడైన - గొర్రెపిల్ల యిహమున కరిగెను - తన రక్తమిచ్చెను కల్వరిపై - ప్రాణమర్పించెను
3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్ - విలువైన ప్రాణము - అప్పగించెన్ నలుగగొట్టబడి - గాయముల నొంది తిరిగి లేచెను - నా ప్రియుడు యేసు

Back to Hebron Seeyonu Geethalu