పల్లవి:దేవుని ఆశ్చర్యకార్యములను అందరు చూడరండి - కీర్తింతుము రండి (2)
1. ఆశ్చర్యపడిరి ఎంతో - లేచిన ప్రభువున్ చూచి ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
2. ఆశ్చర్య మాటలు పల్కెన్ - అనేకుల కాశ్చర్యమాయెన్ ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ - ఆలోచన శక్తియునిచ్చున్ ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
4. ఆశ్చర్యపడిరి ఎంతో - లేచిన ప్రభువున్ చూచి ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
5. శ్రమనొంది సిలువపై - మౌనము వహించెనేసు ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
6. క్రీస్తుకై శ్రమనొందుచు - సహించుము అన్నిటిని ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి
7. ఆశ్చర్యకరుడు పిల్చెన్ - ఆలకించి రమ్ము వేగమే అద్భుతములను - అనుభవించి పాడుము హల్లెలూయా