పల్లవి:ఆట పాటల చేత - అటు ఇటు తిరిగెడి (1)చిన్న పెద్ద పిల్లల్లారా - వేద గ్రంధమున చదవండి (1) - ఆట పాటల చేత (1)
1. సంపూర్ణ జ్ఞానమును - సకల ఆత్మఫలములును దైవ సత్కార్యంబులతోను - దీనులుగా నుండుడి (2) ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు (2)
2. ప్రేమా సంతోషమును - పరమ సమాధానముతో - దయాళుత్వము సాత్వీకము - దీర్ఘశాంతమును కలిగి ప్రభునకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెపుడు
3. మంచితనము విశ్వాసమును - మరియు సాత్వీకము కల్గి ఆశానిగ్రహము జ్ఞాన - సహనమును కల్గియూ ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు
4. సత్యమును నీతియూ - సిద్ధ మనస్సుతో నుండి - శ్రేష్ఠుడైన యేసుకై - సాక్షులుగా నుండుడి ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు
5. ప్రభుని వార్త చాటుచూ - పిల్లలారా పాడుడి - అన్ని వేళలందును - హల్లేలూయ పాడుడి ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు