CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 784

స్తోత్రం స్తోత్రము దేవాది దేవా

stotram stotramu devaadi devaa

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్రం - స్తోత్రము దేవాది - దేవా (2)పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ (2)
1. శుద్ధీకరింప - బడిన పాత్రలు (2) - విజ్ఞాపన చేయునవి (2) సరిగ పుటము - వేయబడిన (2) - తగిన బలము కలిగినవి (2)
2. ఏర్పరచ బడిన పాత్రలు - విజ్ఞాపన చేయునవి కదలక స్థిరముగ నున్నవి - ప్రభువును పొందినవి
3. ఘనపరచ బడిన పాత్రలు - స్తుతులు చెల్లించునవి మరకలేని కారణమున - కొలతలో తగ్గనివి
4. ఉపయోగింప బడెడి పాత్రలు - సాక్ష్యము నిచ్చును భువిలో లోక శ్రమకెప్పుడు జడియనివి - దాచిన ధనముకలవి
5. సత్యముతో నిండిన పాత్రలు - తెల్లని రంగు కలవి స్వర్ణమువలె కాంతి కలవి - వెనుకంజ వేయనివి
6. కష్టములకు తగిన పాత్రలు - సకలము సహించునవి నొక్కినను వంకరకానివి - జయధ్వని చేయునవి

Back to Hebron Seeyonu Geethalu