పల్లవి:ప్రభుని దర్శనం యేసుని దర్శన -మొంది సేవ - చేయుము దేవునికి (2)
1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను (2) పాప సముద్ర - పాప సముద్ర - అగాధములో ఆత్మలు మునిగెను (2)
2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై తన హృదయములో - తన హృదయములో ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను
3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి రక్షకు డేసుని - రక్షకుడేసుని- తక్షణమే లేచి సేవించుమా
4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా విస్తారముగా - విస్తారముగా - కోత యున్నది - నూతన బలమున రా