CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 747

త్రిత్వమర్మము నెరిగిన

tritvamarmamu nerigina

More
Reference recording on YouTube ↗
పల్లవి:త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్మువిలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి (2)
1. గోధుమ భూమిలోపడిన (1) - బహుగాను ఫలియించును (3) మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా (2)
2. మహిమ నొందుటకు నీవు - సాత్వికుండవు కావలెను మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను"
3. క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు
4. పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను
5. ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను

Back to Hebron Seeyonu Geethalu