CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 708

యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్

yehovaaye manakandariki enniyo melula jesen

Isaiah 63:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదముయెహోవాయె మనకందరికి
1. మన మాయన జనము - ఆయన సంతతియు (2) సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె (2) ఎంత అద్భుత రక్షకుడు (2)
2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చె తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె మాట తప్పనివాడవు
3. కష్టదుఃఖములందు - పాలివాడాయె ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపై మోసె మనతో నుండును నిరతము (2)
4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి అయినను ప్రభువే తన దయజూపి - మనలన్ క్షమియించెనుగా ప్రేమగల మా తండ్రివి
5. నీవే మా దుర్గమును - కేడెము నీవే నిన్ను మేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే మేము నీదు ప్రజలము

Back to Hebron Seeyonu Geethalu