పల్లవి:మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే (2)ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను (2)
1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి (2) యేసుడే నడుపును మనలను (2)- తన మార్గమునందున (2)
2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము
3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును
4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును