CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 650

ఈ భువిపై పరలోక వింతైన జనమా

ee bhuvipai paraloka vintaina janamaa

More
పల్లవి:ఈ భువిపై పరలోక వింతైన జనమా ప్రభుయేసు క్రీస్తువులో తన పరిశుద్దులకుజయమిచ్చు దేవునికి స్తోత్రములు
1. ప్రభులో మీ ప్రయాసం వ్యర్ధం కాదు - ప్రభు పనిలో యెరిగి ఎదుగుచును స్ధిరులై ఆసక్తితో సాగుడి
2. నూతన సృష్టినాశించు మీరు -శుద్ధ ప్రవర్తనన్ ప్రభు దృష్టికి అగుపడజాగ్రత్తగా నడువుమా
3. క్రీస్తుప్రభుని ప్రత్యక్షమందు - నిరపరాధులుగా నిలబడును మీరు శాంతితో నడుపునంతమువరకు
4. దోషిని నీవు గత దుష్ప్రక్రియలతో - నిర్దోషిగా ప్రభుసన్నిధి నిలువబెట్ట ప్రాణమిచ్చి సమాధాన పరచె
5. క్రీస్తేసు బండపై కట్టబడియ- సువార్త సత్య నిరీక్షణలు విడువక విశ్వాసముతో నిలువుడి
6. సత్కార్యములన్నిటను సఫలులగుచు - సంతోషింప ప్రభుస్వరములో తండ్రితో నడువు తగినట్లుగా
7. దైవాత్మ సుతులు దేవుని వారసులు - నిలువ శ్రమలలో క్రీస్తు వారసులు మహిమపొందగా యేసుతో మహిమలో

Back to Hebron Seeyonu Geethalu