CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 646

ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు

erparachina paatranu raajaadhi raajuku

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రతిష్ఠ పాత్రలు - ఖాళీ చిన్నవిఅవి మోయు - ఐశ్వర్యము - యేసు ప్రభువే
1. ఏర్పరచిన - పాత్రను - రాజాధిరాజుకు వేరు పరచెను - యేసుకు - లోకము నుండి
2. ఏర్పరచెను - మోయను - యేసు - సు నామము ఆయనతో - సహించను - సిలువ శ్రమలను || ప్రతిష్ఠ ||
3. ఏర్పరచెను - భరించను - చెడిన - లోకమును పోరాటముతో - నిలువను - జయించె - వరకు || ప్రతిష్ఠ ||
4. ఏర్పరచె - మట్టి పాత్రను - ఖాళీ చిన్నవానిని నేను మోయు ఐశ్వర్యము - క్రీస్తు ప్రభువే || ప్రతిష్ఠ ||

Back to Hebron Seeyonu Geethalu