CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 626

సువార్తను చాటింప సు సమయంబిది యేను

suvaartanu chaatimpa su samayambidi yenu

2 Kings 7:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:సువార్తను చాటింప - సు సమయంబిది యేను (1)శ్రీ యేసుని నామంబు (1) - ఎంతో మధురము మనకు (2)
1. సంతసమున సాగెదము (2) - పురికొల్పుచు మనస్సులను (2) సంకటములు ఎన్నయిన (2) - చనిపోవుటె మేలనుచు (2)
2. సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూని లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్
3. త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదము జయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం
4. ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్ నేత్రముల కాయనతార - అరుణోదయ నక్షత్రం
5. చిరునగవులతో మేము - చిందింతుము రక్తమును 0హృదయాలు ప్రకాశించున్ - మనసానందంబిదియే

Back to Hebron Seeyonu Geethalu