CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 621

హా! ఎంత అద్భుతాశ్చర్య దినము

haa! enta adbhutaashcharya dinamu

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరము దిగెను మహిమ నిండె నాలో - సిలువ యొద్ద స్వస్థత కలిగెనునా పాపం కడిగెను రాత్రి పగలై మారెనుపరము దిగెను మహిమ నిండెనాలో
1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె హా! ఎంత జాలి గల మిత్రుడు హృదయ అక్కర తీర్చెను మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితి దేవుని గృహమందు కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము ||పరము||
3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్ నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి ||పరము||

Back to Hebron Seeyonu Geethalu