CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 613

జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు

jeevinchuchunnaadu yesuprabhu naa hrudayamulo nunnaadu

Galatians 2:20

More
Reference recording on YouTube ↗
పల్లవి:జీవించుచున్నాడు యేసుప్రభు - నా హృదయములో నున్నాడు (1)కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును (1)
1. మాటచే సాగరము పాయలై పోయె - కోటగోడలు కూలి మట్టలైనవి (1) గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే- కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా (1)
2. నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును మరణించువేళ పరలోకపు - ఇంటికి నడుపు విమోచకుడా

Back to Hebron Seeyonu Geethalu