CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 576

నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో

nimpumu o prabhuvaa! sarva sampoornatato

Ephesians 3:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో (2)మేము నిండియుండెదము (2) - పరిపూర్ణత నొందెదము (4)
1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము (2) ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము (2)
2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు
3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము మంచితనము సాత్వీకము - విశ్వాసముతో నింపు
4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము
5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి అర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము

Back to Hebron Seeyonu Geethalu