CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 508

లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను

lechirandi vishvaasulaaraa yordaan nadini daatanu

Joshua 1:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను (1)విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్ (2)
1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్ (2) ముందంజవేసి నిరాశ వీడి (2) ప్రభుపై నమ్మికయుంచుడి (1)
2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ సొదొమవైపు తిరిగి చూడక వెళ్ళుడి - సీయోన్ నగరునకు
3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్

Back to Hebron Seeyonu Geethalu