CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 471

పాత క్రొత్త నిబంధనలందున

paata krotta nibandhanalanduna

Luke 24:27

More
Reference recording on YouTube ↗
1. పాత క్రొత్త నిబంధనలందున - అరవై యారు పుస్తకముల్ (2) పేర్లు తెలియవలెననిన దైవకృపచే - విభజించి పాడవలయున్ (2)
2. పాత నిబంధన యందలి గ్రంథముల్ - ముప్పది తొమ్మిదియు మరి క్రొత్త నిబంధనయందున - ఇరవై - ఏడు పుస్తకములును
3. ఆదికాండము - నిర్గమ కాండము - లేవీయుల కాండము సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్, యెహోషువ - న్యాయధిపతులు, రూతు,
4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు - మొదటి రెండు రాజులును మరి ఒకటి రెండు దిన వృత్తాంతములును, - ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,
5. యోబు, కీర్తనలు, సొలొమోను - సామెతల్, ప్రసంగి, పరమగీతము యెషయా , యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,- దానియేల్, హొషేయా, యోవేలు
6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, - నహూము, మరి హబక్కూకు జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది
7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు రోమా, ఒకటి - రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు
8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ, రెండు థెస్సలోనికైయులు ఒకటి, రెండు తిమోతి పత్రికలును, - తీతు, ఫిలేమోన్ పత్రిక
9. హెబ్రీయులును, యాకోబు, పేతురు - ఒకటి, రెండు పత్రికలున్ యోహాను వ్రాసిన పత్రికలు మూడును, - యూదా ప్రకటనయు
10. అరవై ఆరును దేవునిచేత - నీయబడిన వేదము దానిమోకాళ్ళమీద ప్రార్థనతోడ - అనుదినము చదువుడి

Back to Hebron Seeyonu Geethalu