CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 467

ప్రభుని సంఘమా - మేల్కో - నేడే

prabhuni sanghamaa - melko - nede

Mark 13:33

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మేల్కో
1. నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో
2. అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా
3. బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట
4. మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా
5. పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్ ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము
6. ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా పరమున నిత్యం - పరిపాలించే - ఆ భాగ్యమును - ఆశించి

Back to Hebron Seeyonu Geethalu