CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 448

సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే

sarva shaktuni vaakku idiye samastamunu meeve

1 Cor 3:21

More
Reference recording on YouTube ↗
పల్లవి:సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే (2)
1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను (2) లోకమైన యేమియైన (2) - సర్వమును మీవే (1)
2. జీవమైన మరణమైన - రాబోవునవైన ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే
3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే
4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే
5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే
6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని దేవుని కుమారులగుట - దినదినము మీదే
7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే

Back to Hebron Seeyonu Geethalu