CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 424

రక్షణ నొసగుము ప్రభువా పాపికి

rakshana nosagumu prabhuvaa paapiki

Luke 18:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:రక్షణ నొసగుము ప్రభువా - పాపికి (2)
1. పుణ్యకార్యములు నే చేయలేదు (2)- పాపినై వ్యర్థుడనైతిన్ (2)
2. పాపరోగముచే తల్లడిల్లితిని - మరణ పాత్రుడనైతిన్
3. నీ వంటి వైద్యుడు నాకికలేడు - పాపికి స్వస్థతనియ్యన్
4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు - పాపిని దయగను ప్రభువా
5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా - పాపిని మొఱ నాలించు

Back to Hebron Seeyonu Geethalu