CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 389

ఇమ్ముగ నీ హృదయము నిమ్ము 2

immuga nee hrudayamu nimmu 2

Proverbs 23:26

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇమ్ముగ నీ హృదయము నిమ్ము (2) - ఇమ్మనెన్ నీ ప్రభు (2)నావలో నిను యావల జేర్చును (2) - నాథుని నామము (2)
1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు (2) నావలో నిను యావల జేర్చును (2)- నాథుని నామము (2)
2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే
3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము
4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము
5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని

Back to Hebron Seeyonu Geethalu