CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 379

పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా

painunna aakaashamandunaa krindunna bhoolokamandunaa

Acts 4:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:పైనున్న ఆకాశమందునా - క్రిందున్న భూలోకమందునా -(2)లేదు రక్షణ - యే నామమున - లేదు పాప విమోచన ఆ.. ఆ.. (2)
1. అన్ని నామములకు - పైని కలదు (2) - ఉన్నతంబగు - యేసుని నామం (2) యేసు నామములో - శక్తి గలదు - దోషులకు - శాశ్వత ముక్తి గలదు (2)
2. యేసు నామములో - నిత్యజీవం - శాశ్వతానంద - నిత్యశాంతి యేసు నామములో - పాప శుద్ధి - విశ్వసించినచో - సమృద్ధి
3. అలసి సొలసిన - వారికి విశ్రం - జీవములేని వారికి జీవం నాశనమునకు జోగేడి వారికి - యేసు నామమే - రక్షణ మార్గం
4. యేసు నామము - స్మరియించగానే - మనసు మారి - నూతన మగును భేదమేమియు - లేదెవ్వరికిని - నాథుని స్మరియించి - తరింప

Back to Hebron Seeyonu Geethalu