CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 373

క్రీస్తు ప్రభుకే సకల మహిమ

kreestu prabhuke sakala mahima

Daniel 2:44

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తు ప్రభుకే సకల మహిమ (2)- శాశ్వతంబైనది తన రాజ్యం (2)
1. మర్మంబిదియే కనుమా ప్రియుడా (2)- ఉర్విని మానవ సాయము లేక (2) పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి (2)
2. మేలిమి వెండి రాజ్యాలను - యిత్తడి యినుప రాజ్యాదులను ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే
3. ప్రియుడా వింతై న యీ రాయి - పెరిగి భూలో కమంతాయె ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే
4. ఆ రాజ్యమును చూచు భాగ్యం - ఆ రాజ్యములో చేరెడి భాగ్యం అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే
5. ఈ సుహృదయ శుద్ధి నీకు - క్రీస్తు ప్రభువే కలుగ చేయున్ యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము
6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - తన రాజ్యని - త్యమహిమలకు తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా

Back to Hebron Seeyonu Geethalu