CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 372

వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం

vyartham, vyartham, sarvamu vyartham

Ecclesiastes 1:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - నశించు లోకం నాశము తధ్యం (2)
1. దుష్టలోకములో సర్వము చెడెను (2) దీని యందంవాడి పోవుచున్నది (2) - పోవుచున్నది (1)
2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్ నిండియున్నదిపుడే పాపపుపాత్ర - పాపపుపాత్ర
3. నలుదిశల చూడుమా పాపము కలదు కలహ కలవరముతో నిండియున్నది - నిండియున్నది
4. లోకంలో నన్ని గతించి పోవునవి లోకం యెంతో అయోగ్యంబైయున్నది - అయోగ్యంబదే
5. యిద్ధరలో మనకేమియు లేదు స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము - ఈర్ష్యమయము
6. ఒకనాడీ మహిని ప్రభువు దహించును సకలంబును నాశనంబుచేయును - నాశనముచేయును
7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు సకల శాంతి సంతోషమందు కలదు - అందునగలదు
8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు మారు మనస్సునొంది యేసుని నమ్ము - యేసుని నమ్ము

Back to Hebron Seeyonu Geethalu