పల్లవి:అంధకారలోకమునకు - వెలుగునివ్వ ప్రభువు వచ్చెను -స్తుతి మహిమ ప్రభునకే - అంధకారలోకమునకు (1)
1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే - అమూల్యరక్తమేగ ముక్తిమార్గము (2) ఏమి యర్పించెదము దానికి బదులుగా -స్తుతి మహిమ ప్రభునకే (2)
2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను ఏమి యర్పించెదము దానికి బదులుగా - స్తుతి మహిమ ప్రభునకే
3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం - నీవే ప్రేమ సత్యానంద ధైర్యము సర్వమందు నమ్మదగిన వాడవు నీవే - స్తుతి మహిమ ప్రభునకే