CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 353

ఇలలో యేసునకే జయము సర్వజనమా పాడు జయం

ilalo yesunake jayamu sarvajanamaa paadu jayam

Psalms 72:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇలలో యేసునకే జయము (2)- సర్వజనమా పాడు జయం (2)
1. జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను (2) సర్వజనమా వినుడి మీరు (2) - తానే రక్షకుడు (2)
2. పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడు పాపులను తన దాపున జేర్చి - పావనపరచును
3. తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజు అందర మొకటే పాడెదమిలలో- ఆయనకే జయము
4. జయధ్వనులను చేయరండి, విజయుడేసునకే సర్వజనమా జయమని పాడు - డాయనే జయశాలి

Back to Hebron Seeyonu Geethalu