CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 281

యేసుని రక్తమే జై జై ప్రభు -యేసుని రక్తమే జై

yesuni raktame jai jai prabhu -yesuni raktame jai

Revelation 12:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని రక్తమే జై జై ప్రభు -యేసుని రక్తమే జై (2)
1. యేసుని రక్తమే ముక్తిమార్గము - నా పాపమంతయు పరిహరించెను (2)
2. యేసుని రక్తమే యేక మార్గము - నిండు నెమ్మదితో నింపెనన్ను
3. యేసుని రక్తమే సత్యమార్గము - సంతోష మిచ్చి స్థిరపరచెను
4. యేసుని రక్తమే శక్తి మార్గము - జయముతో నింపి జీవమిచ్చెను
5. యేసుని రక్తమే శాంతి మార్గము - పాపభారమును పార ద్రోలేను
6. యేసుని రక్తమే నిత్య మార్గము - పాప మరణముల పాడుచేసెను
7. యేసుని రక్తమే యుక్తమార్గము - ఆత్మకు శాంతియు హాయినిచ్చెను
8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి అందరం కలసి హల్లెలూయ పాడెదం

Back to Hebron Seeyonu Geethalu