పల్లవి:సంవత్సరాది మొదలు - సంవత్సరాంతము వరకు (1)నీ దేవుడేహోవా - నిను కనుపాపగా కాచెను (1)నీపై కనుదృష్టి నుంచెను . (1)- సంవత్సరాది మొదలు (1)
1. నలువది సంవత్సరములు అరణ్యములో - నీ సంచార జీవితమును (2) ఎరిగెను ఆయనే నిన్ను - ఆశీర్వదించి - నీ చేతిపనిని1 నిండుగా దీవించెను. - నిండారుగ దీవించెను (1)
2. మునుపటికంటే అధికమైన - మేలులు నీకు కలుగజేయ ఎరిగెను ఆయనే నిన్ను - అభివృద్ధి పరచి - విస్తృతి పరచి వాసముగా చేసెను - నివాసనముగా జేసెను
3. లెక్కకు మిక్కుట బంగారమును - ఇత్తడి ఇనుము నీ కలవని ఎరిగెను ఆయనే నిన్ను - మందిర పనికి - పూనుకొనుమని తోడుగా నుండెను - నీకు తోడుగా నుండెను
4. నీ కోరికను సిద్దింప జేసి - నీ ఆలోచన సఫలము జేయ ఎరిగెను ఆయనే నిన్ను - ఆత్మతో నింపి - శరీరేచ్ఛ త్రుంచి కోరిక నెరవేర్చెను - నీ కోరిక నెరవేర్చెను
5. నిను ప్రేమించి ఆశీర్వదించి - అభివృద్ధి చేతు ననిన ప్రమాణము ఎరిగెను ఆయనే నిన్ను - పశూ సంపదతో - ఫల సస్యముతో తృప్తిపరతుననెను - సంతృప్తి పరతుననెను