పల్లవి:యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురంపరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు
1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్ కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప