1. దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడి (2) స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు (2) హోసన్నా హోసన్నా - భువిలో సంతోషం (2)
2. మనుజావతారమున భువికి వచ్చి తన స్వంత జీవమును బలిగాను యిచ్చి హోసన్నా యేసుని పేరిట పరమును మనకొసగెన్
3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్ హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో