CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 157

యేసూ నన్ ప్రేమించితివి

yesoo nan preminchitivi

Luke 7:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు (1)నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె (1)
1. నే దూరమైతి నీకు - నశియించితి లోకమున (2) నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను (1)
2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి

Back to Hebron Seeyonu Geethalu