CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 151

శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!

shuddhi, shuddhi, shuddhi! sarvashakti prabhu!

Isaiah 6:3

More
Reference recording on YouTube ↗
1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు! - ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము! (1) శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా - ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా! (1)
2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు - పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి - నిత్యుడవైన నిన్ స్తుతింతురు
3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ - పాపి కన్ను చూడలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను - కరుణ, శక్తి, ప్రేమ రూపివి
4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు - సృష్టి జాలమంత నీకీర్తి బాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! - ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!

Back to Hebron Seeyonu Geethalu