1. శ్రీ రక్షకుని నామము - కీర్తించి కొల్వుడి (1) కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! (1)
2. శ్రీ యేసుని హత సాక్షులారా - మీ రాజు యీయనే కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
3. నరులారా మీ కొరకు - మరణంబు నొందెను కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
4. సర్వ జనాంగములారా - శరణ్యు డీయనే కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
5. పరంబునందు యేసుకు గిరీటముంచుచు హర్షంబుతో గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!