CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 116

నేనే ఉన్నవాడననిన

nene unnavaadananina

Revelation 1:13

More
Reference recording on YouTube ↗
పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు (2)
1. అల్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడానా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించిఅర్పింతు నీకే నా ఆరాధన|| నేనే ||
2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడాశుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమునచేర్చితివి నిన్నే ఆరాధింతు|| నేనే ||
3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడాఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండఅర్పింతు నీకే నా ఆరాధన|| నేనే ||
4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగిదృష్టించితివి నా హృదయమున్ - దహించితివి దుష్టత్వముప్రేమగల ప్రభూ నిన్నారాధింతు|| నేనే ||
5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివిపాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలో గెలిచివిజయ మిచ్చినందుల కారాధింతున్|| నేనే ||
6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గముఅదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్అర్పింతు నీకే నా ఆరాధన|| నేనే ||
7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడాసర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్నఆమేన్ అనువాడా హల్లెలూయ|| నేనే ||

Back to Hebron Seeyonu Geethalu