CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 112

ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

prabho needu mahimanu paadi ninu stutinchuchunnaamu

Psalms 95:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము (2)
1. మాదు హృదయ కానుకలను (2) - సమర్పించుచున్నాము (2)
2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి
3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి
4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను

Back to Hebron Seeyonu Geethalu