CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 109

యెహోవాకు పాడుడి పాటన్

yehovaaku paadudi paatan

Isaiah 12:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాకు పాడుడి పాటన్అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని (2)చేసిన వాడని - శ్రేష్ఠ కార్యములను (1)చేసిన వాడని (2)
1. భూమియందంతట ప్రచురము చేయుడి (2) ఆటంకము లేక దీని ప్రకటించుడి (2) - దీని ప్రకటించుడి (2)
2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు - వసియించు చున్నాడు
3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని సీయోనులో క్రియలను వివరించెదము రండి - వివరించెదము రండి
4. శూన్య పట్టణములు నిండినందువలన యెహోవా నేనేయని వారు గ్రహించెదరు - వారు గ్రహించెదరు
5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె నింపెద మనుజులతో వారి పట్టణములను -వారి పట్టణములను
6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు - దప్పి తీర్చుకొందురు

Back to Hebron Seeyonu Geethalu