CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 85

క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు

kreestu yesu dayaalu prabhu neeve srushtikartavu

2 Cor 8:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1)నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2)
1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి - సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి (2) ప్రియ యేసు మమ్ము రక్షించితివి (2) - మమ్ము రక్షించితివి (4)
2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో - ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి ప్రియ యేసు దరికి జేర్చితివి - దరికి జేర్చితివి
3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును - ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను ప్రియ యేసు నివారణాయెను - నివారణాయెను

Back to Hebron Seeyonu Geethalu